'అంకిత భావంతో పనిచేసే వారికి పార్టీ అండగా ఉంటుంది'
VZM: మై టీడీపీ యాప్ ద్వారా పార్టీ ఆదేశాలను, కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా 43వ డివిజన్‌కి చెందిన బొర్ల షర్మిల తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో TDP వర్కింగ్ ప్రెసిడెంట్ నారాలోకేష్ పంపిన ప్రశంసాపత్రాన్ని శనివారం ఆమెకు స్దానిక MLA పూసపాటి అదితి గజపతి రాజు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. చురుకుగా ఉండి అంకిత భావంతో పనిచేసేవారికి పార్టీ అండగా ఉంటుందన్నారు.