VIDEO: కదం తొక్కిన కార్మికులు

VIDEO: కదం తొక్కిన కార్మికులు

BPT: అద్దంకి పట్టణంలో కార్మికులు కదం తొక్కారు. గురువారం 139వ మేడే దినోత్సవం సందర్భంగా అద్దంకి సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరుపుకునే ఏకైక పండుగ మేడే అని అన్నారు.