ఇరాన్ దాడులు.. భారతీయులకు గాయాలు
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్‌లపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడి చేసిన సమయంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారతీయులు ఉన్నారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. హర్‌మూజ్ జలసంధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.