రైతులు రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

రైతులు రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

KMM: రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో ఘనంగా రైతు ఉత్సవాలు ప్రారంభించినట్లు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండవ విడత రైతుభరోసా రూ. 5,700 కోట్ల నిధుల విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. రైతులు రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.