పడిపూజకు హాజరైన ఎమ్మెల్యే అమిలినేని

ATP: పట్టణంలోని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డియన్ మూర్తి నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజలో కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. డీఎన్ మూర్తి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసారు.