జిల్లాలో పర్యటించి కలెక్టర్‌ను కలిసిన సీఐఎఫ్ఎఫ్, యునెసేఫ్

జిల్లాలో పర్యటించి కలెక్టర్‌ను కలిసిన సీఐఎఫ్ఎఫ్, యునెసేఫ్

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సీఐఎఫ్ ఎఫ్, యునేసేఫ్ ప్రతినిధుల బృందం జిల్లాలోని ఐసీడీఎస్ బాన్సువాడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సందర్శించింది. తిరుమలాపూర్, బాన్సువాడ అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి, SAM, MAM కేటగిరీల చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు.