విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

GNTR: నగరంలోని వాసవీ నగర్‌లో ఉన్న మోడల్ ఫౌండేషన్ పాఠశాలను  జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆట పాటలతో చదువు నేర్పాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో బాలల ఎత్తు, బరువు పరిశీలించారు. మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆమె వెంట DEO సి.వి.రేణుక, ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.