VIDEO: ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ELR: ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తిని ఇవాళ జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ వివరాలు తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి రూ. 4,30,000 విలువైన 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.