ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు

ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు

ఏలూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కార్యక్రమంను నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జిదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 48 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన వాటిపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు.