అమిత్ షాకు తుమ్మల లేఖ

అమిత్ షాకు తుమ్మల లేఖ

BDK: జిల్లాలోని భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి, పాలనా సౌలభ్యానికి ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టాలని కోరారు. మరో వైపు ఈ విషయమై చంద్రబాబుతో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.