VIDEO: నెట్టింట 'పుష్ప' మేనరిజం రచ్చ

VIDEO: నెట్టింట 'పుష్ప' మేనరిజం రచ్చ

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని 'దాక్కో దాక్కో మేక' పాట క్రేజ్ ఇంకా తగ్గలేదని ఈ వీడియో నిరూపిస్తోంది. తాజాగా ఓ కుటుంబం మొత్తం ఈ పాటకు అద్భుతమైన లిప్ సింక్ ఇస్తూ SMలో ట్రెండ్ అవుతోంది. ఆ తల్లిదండ్రులు, పిల్లలు పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఇచ్చిన ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పదానికి తగ్గట్టుగా వారంతా హావభావాలు ఇచ్చారు.