VIDEO: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రోబో టెక్నాలజీ..!

VIDEO: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రోబో టెక్నాలజీ..!

RR: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోబో టెక్నాలజీ ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. ఆధునిక రోబోలు ప్రయాణికులను స్వాగతించడం, సమాచారాన్ని అందించడం, దారి చూపించడం వంటి సేవలను అందిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ రోబోలు, భాషా అనువాదం, రియల్ టైమ్ సమాచార మార్పిడి వంటి సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.