అన్నమయ్య జిల్లాకు రూ.6 కోట్లు : మంత్రి

అన్నమయ్య జిల్లాకు రూ.6 కోట్లు : మంత్రి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. సుమారు 52 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షలను బాధితులకు అందజేశారు. CMRF చెక్కుల పంపిణీలో దాదాపు రూ.6 కోట్లు కేవలం అన్నమయ్య జిల్లాకు కేటాయించడం శుభ పరిణామని పేర్కొన్నారు. దీనికి సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.