నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించిన ప్రభుత్వం
★ పది పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్ చంద్రశేఖర్
★ నల్గొండలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి
★ పదవ తరగతి తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 37 మంది విద్యార్థులు గైర్హాజరు