VIDEO: ఏకేసి కాలనీలో కలెక్టర్ పర్యటన

VIDEO: ఏకేసి కాలనీలో కలెక్టర్ పర్యటన

VSP: మొంథా తుఫాన్ ప్రభావంతో 40వ వార్డులోని ఏకేసీ కాలనీ, రాజీవ్ కాలనీలలో జరిగిన నష్టాన్ని బుధవారం వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌తో పాటు జోనల్ 5 కమిషనర్ బీ. రాము, ములగాడ MRO రమేష్ ఆయా ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సాయం అందిస్తుందని తెలిపారు.