నారాయణపురంలో స్ట్రాంగ్ రూములో ఈవీఎంలు భద్రం

పశ్చిమగోదావరి: ఉంగుటూరు నియోజవర్గంలో అసెంబ్లీ పార్లమెంటులకు 460 బీఈ, సీయులు శనివారం రాత్రి కట్టుదిట్టమైన భద్రత నడుమ నారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాల స్ట్రాంగ్ రూమునకు చేరాయి. వీటినే స్థానిక రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం కమిషన్ వరకు భద్రపరిచి సీల్ వేయటం జరిగిందని ఉంగుటూరు ఆర్వో ఖాజావలి పేర్కొన్నారు.