కోయిల్ కొండ మండలంలో నూతన సర్పంచ్‌లు వీరే...!

కోయిల్ కొండ మండలంలో నూతన సర్పంచ్‌లు వీరే...!

MBNR: కోయిలకొండ మండలంలో కొత్త సర్పంచులు వీరే: కేశవాపూర్-రాణి, కానాయపల్లి-నాగయ్య, కానుగు బండ తండా- సందీప్, ఖాజీపూర్ శంకరయ్య, లింగాల్ చెడు-శశికళ, మల్కాపూర్-రవికుమార్, మల్లాపూర్-శ్రీశైలం, మోదీపూర్-రాజు నాయక్, నక్కవారికుంట తండా-అనసూయ, నల్లవెల్లి-సుజాత, పలుగు తాండ-సునీత, పారుపల్లి-రాజు రఘుపతి రెడ్డి, రాజు నాయక్ తండా-రాము నాయక్.