ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శశిభూషణ్ బాధ్యతలు

ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శశిభూషణ్ బాధ్యతలు

NDL: బనగానపల్లె ఆర్టిసి డిపో మేనేజర్‌గా శశిభూషణ్ ఇవాళ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బిసి రాజారెడ్డిని నూతన ఆర్టీసీ డిపో మేనేజర్ శశిభూషణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిపో మేనేజర్ బీసీ రాజారెడ్డికి పూల బొకే అందజేశారు. అనంతరం ప్రజలకు అందుబాటులో ఉండి తమ విధులను నిర్వహిస్తానని ఆయన అన్నారు.