మెడికల్ క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే

KMR: మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తక్షణమే స్పందించి గురువారం రాచూర్ గ్రామానికి వెళ్లారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, వెంటనే వైద్య అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు.