రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పాత తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు, కంటి వైద్య సహాయ నిపుణులు పులిపాటి గోపాల్ సొమవారం వెల్లడించారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అవసరమైన వారికి కడప పుష్పగిరి కంటి వైద్యశాలలో ఉచితంగా తీసుకువెళ్లి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు.