చిరాక్ త్రిపాటిను అభినందించిన జిల్లా కలెక్టర్

చిరాక్ త్రిపాటిను అభినందించిన జిల్లా కలెక్టర్

BDK: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో జిల్లాస్థాయిలో ప్రధమ బహుమతి పొందిన చిరాక్ త్రీపాటీను జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ నిన్న అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 30న హైదరాబాదులో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభను కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని శుభాకాంక్షలు తెలిపారు.