వివాదం వేళ 'సంచార్ సాథీ'కి ఫుల్ క్రేజ్

వివాదం వేళ 'సంచార్ సాథీ'కి ఫుల్ క్రేజ్

సంచార్ సాథీ యాప్‌పై వివాదం కొనసాగుతున్నా జనం మాత్రం ఎగబడి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ డౌన్‌లోడ్స్ ఏకంగా 10 రెట్లు పెరిగాయని టెలికాం శాఖ (DoT) వర్గాలు వెల్లడించాయి. నెగిటివ్ పబ్లిసిటీనే ప్లస్ అయ్యి.. ఒక్కసారిగా డౌన్‌లోడ్స్ జంప్ అయ్యాయి. ఫోన్ పోతే వెతకడానికి ఇది బెస్ట్ అని ప్రభుత్వం చెబుతుండటంతో జనం ఆసక్తి చూపిస్తున్నారు.