CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 63 మందికి రూ. 44 లక్షల విలువైన CMRF చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకే సీఎం చంద్రబాబును అడిగిన వెంటనే చెక్కులను విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.