గద్వాలలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు

గద్వాలలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు

GDL: డాక్టర్ మల్లు రవి గెలుపు పట్ల, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గద్వాల తాలూకా ఇన్‌ఛార్జీ, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యకర్తలు, నేతలు నిర్విరామ కృషి చేయడం వల్ల గెలుపు సాధ్యమైందని కాంగ్రెస్ సీనియర్ నేత తిరుపతయ్య చెప్యారు.