కలెక్టర్‌ను కలిసిన ఎంపీ మాగుంట

కలెక్టర్‌ను కలిసిన ఎంపీ మాగుంట

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియాను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సమస్యలపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్‌తో మాట్లాడారు.