'ఆంధ్ర కింగ్ తాలూకా'.. సాంగ్ రిలీజ్

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి 'చిన్ని గుండెలో' అనే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.