జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన జెడ్పీ చైర్‌పర్సన్

ELR: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం జ్యోతిరావు పూలే విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.