స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభంచిన మంత్రి

స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభంచిన మంత్రి

VZM: మహిళ అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జెండా ఊపి ప్రారంభించారు.