ఈనెల 23న మందకృష్ణ మాదిగ రాక

ఈనెల 23న మందకృష్ణ మాదిగ రాక

WNP: ఈనెల 23న మదనాపురం మండలం గోపాన్ పేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MRPS అధినేత మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు జిల్లాఅధ్యక్షులు చెన్నకేశవులు మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని దళితసంఘాల నేతలు, అంబేద్కర్ వాదులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు