ప్రేమ సమాజంను సందర్శించిన జిల్లా జడ్జి

ప్రేమ సమాజంను సందర్శించిన జిల్లా జడ్జి

విజయనగరం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి M.భబిత శనివారం పూల్ బాగ్‌లో ఉన్న ప్రేమ సమాజంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్‌కు అండగా న్యాయ సేవ అధికార సంస్థ న్యాయ సేవలు అందిస్తుందన్నారు. తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూసుకోకపోతే మెయింటెనెన్స్ కేసు కూడా పిల్లలపై వేసుకునే వెసులుబాటు చట్టంలో ఉందని తెలిపారు.