ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రూప్_2 ఉద్యోగి సన్మానం.
NLG: ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-2 నియామక పత్రాలు రావులపెంట గ్రామానికి చెందిన పెద్దపంగా ప్రశాంత్ కుమార్ ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యడు. ఈ సందర్భంగా సోమవారం గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొండికత్తి కిరణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన యువకుడు గ్రూప్-2లో ఉద్యోగం పొందడం పట్ల ఆయన అభినందించారు.