MLA చొరవ.. శెట్టివారిపల్లె చెరువుకు నీరు రాక

MLA చొరవ.. శెట్టివారిపల్లె చెరువుకు నీరు రాక

KDP: మైదుకూరు మున్సిపాలిటీ శెట్టివారిపల్లె చెరువులో నీటిని నింపడానికి MLA పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక చొరవ చూపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు గంగ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చెరువుకు నీరు నింపేందుకు కృషి చేయడంతో మోటార్లలో నీటి శాతం పెరిగిందని రైతులు అంటున్నారు. దాదాపు 3 నెలల వరకు చెరువులోకి నీరు వచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు.