హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ రేపు బీసీల 'చలో హైదరాబాద్' కు పిలుపునిచ్చిన బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
☞ కూకట్‌పల్లిలో కారు ఢీకొని కార్మికుడు మృతి
☞ HYDలో ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్‌ను నడుపుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 
☞ దీక్షా దివస్ కార్యక్రమం.. చార్మినార్ వద్ద మాజీ CM కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: BRS రాష్ట్ర మైనార్టీ నాయకుడు