'ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలి'
KRNL: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశంలో ఆమె మట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి, సక్రమంగా అందించడంతో పాటు, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను సూచించారు.