రేవంత్‌కు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు

TG: ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్‌లు షురూ కానున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌కు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితులను ఫెడరేషన్ నాయకులు అర్థం చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా తయారుచేయాలని ఆక్షాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.