నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
★ జిల్లాలో ఇండియన్ ఆర్మీలో ప్రవేశం కోసం దరఖాస్తు ఆహ్వనం: క్రీడల అధికారి బి.వెంకటరెడ్డి
★ గుర్రంపోడులో భూవివాదం నేపథ్యంలో ఉపసర్పంచ్‌పై దాడి
★ మోత్కూరులో విద్యుత్ షాక్‌తో రైతు మృతి