VIDEO: యధావిధిగా కొనసాగిన సోయాబీన్ కొనుగోలు
SRD: కంగ్టిలోని ఆధునిక మార్కెట్ గోదాంలో సోమవారం యధావిధిగా మార్క్ఫెక్ట్ అధికారులు సోయాబీన్ కొనుగోలు కాంటాను కొనసాగించారు. గత 4 రోజుల నుంచి పడి గాపులు కాస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గిట్టుబాటు మద్దతు ధర పొందేందుకు రైతులు తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. వర్షానికి తడిచిన స్వయపంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరారు.