సీనియర్ కళాకారుడు చాంద్ భాషాకు ఘన సన్మానం

సీనియర్ కళాకారుడు చాంద్ భాషాకు ఘన సన్మానం

PLD: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని రంగస్థల సీనియర్ కళాకారుడు, నాటక రచయిత సత్తెనపల్లి చాంద్ భాషాని స్థానిక రంగస్థల, సినీ కళాకారుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. పట్టణంలోని సూర్య టాకీస్ వద్దగల రంప కోత మిషన్ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.