'14 ఏళ్లు నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి'

'14 ఏళ్లు నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి'

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఆవశ్యకతను ఎంపీ పురందేశ్వరి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అనంతరం అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.