సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
AKP: చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇవాళ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. 24 మందికి రూ.22,68,940 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.