సన్న బియ్యం ఇవ్వలేదని ఫిర్యాదులు రావద్దు: కలెక్టర్

సన్న బియ్యం ఇవ్వలేదని ఫిర్యాదులు రావద్దు: కలెక్టర్

MDK: జిల్లాలో లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. జిల్లాలో తమకు సన్నబియ్యం ఇవ్వలేదని ఫిర్యాదులు రావొద్దన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.