క్యాన్సర్.. రోజుకు 700 దాటుతున్న అవుట్ పేషెంట్లు

క్యాన్సర్.. రోజుకు 700 దాటుతున్న అవుట్ పేషెంట్లు

HYD: MNJ క్యాన్సర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రోజుకు 700 మందికి పైగా అవుట్ పేషెంట్లు చికిత్స కోసం వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు రావడంతో ఆసుపత్రి పై భారం పెరుగుతోంది. వైద్యులు, సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో సేవలు అందిస్తున్నారు. ముందస్తు పరీక్షలు, అవగాహనతో క్యాన్సర్‌ను జయించవచ్చని చెబుతున్నారు.