ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

W.G: తణుకు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్ నాగరాణి స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలోని మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. హాస్పిటల్‌లోని పరిశుభ్రత, వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పలు విషయాలపై వైద్యులకు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.