చెత్త తొలగింపు పనులను చేపట్టిన సిబ్బంది

చెత్త తొలగింపు పనులను చేపట్టిన సిబ్బంది

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శానిటరీ సిబ్బంది చెత్త తొలగింపు పనులను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.