తొర్రూరులో సావిత్రిబాయి ఫూలే జయంతి

తొర్రూరులో సావిత్రిబాయి ఫూలే జయంతి

MHBD: తొర్రూరులో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, విద్యతోనే వనితలకు విముక్తి సాధ్యమన్న సామాజిక ఆధునిక భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.