విద్యుత్ షాక్‌తో కోడె ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో కోడె ఎద్దు మృతి

NLG: నిడమనూరు (M) ఊట్కూరులో విద్యుత్ షాక్‌తో కోడె ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన బలి నర్సింగ్‌కు చెందిన కోడె ఎర్త్ వైర్‌కు తగలడంతో కరెంటు పాస్ అవడంతో చనిపోయినట్లు తెలిపాడు. రద్దీగా ఉండే ఈ సర్కిల్‌లో ఎర్త్‌వైర్‌కు కరెంట్ పాస్ అవుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారని పేర్కొన్నాడు. విద్యుత్ శాఖ నుంచి తమకు పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు.