VIDEO: 'అనుమతి లేని బాణసంచా కేంద్రాలపై నిఘా'

VIDEO: 'అనుమతి లేని బాణసంచా కేంద్రాలపై నిఘా'

E.G: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపినట్లు తెలిపారు.