'భక్తులు అప్రమత్తంగా ఉండాలి'

'భక్తులు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు రావడంతో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించే, స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఓర్వకల్, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయాల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.