కోవిడ్‌లో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

కోవిడ్‌లో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

NDL: జిల్లాలో కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి తమ కార్యాలయంలో కోవిడ్‌లో మరణించిన తొమ్మిది మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 20లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజకుమారి అన్నారు.