గ్రంథాలయ భవనం ప్రారంభించిన లోకేష్

గ్రంథాలయ భవనం ప్రారంభించిన లోకేష్

GNTR: దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని సోమవారం మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.